పిల్లలు, పెద్దలు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండగలో ఒకటి వినాయక చవితి. ఇప్పటికే విగ్రహాల తయారీ, మండపాల ఏర్పాట్లు పనులు కొనసాగుతున్నాయి.